The Kerala government Friday confirmed the community spread of coronavirus in two coastal areas in Thiruvananthapuram district.
#Kerala
#Lockdown
#COVID19
#Coronavirus
#PinarayiVijayan
#Thiruvananthapuram
కేరళలోని తిరువనంతపురం కోస్తా ప్రాంతాల్లో కరోనావైరస్ సమూహ వ్యాప్తికి చేరుకుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లోనే 800 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 11 వేలకు చేరింది. దీంతో కోస్తా ప్రాంతంలో కరోనా సమూహ వ్యాప్తికి చేరుకుందని నిర్ధారించింది.